Movie: | Japan Telugu |
Song: | Chakraallanti |
Music: | GV Prakash Kumar |
Singer: | Haricharan |
Lyrics: | Bhaskar Bhatla |
Latest Telugu Movie Japan. Chakraallanti Kalle Song Lyrics by Japan Movie. It’s an action/comedy Movie. This Song Lyric Writter by Bhaskar Bhatla and Music by GV Prakash Kumar, Singer by Haricharan. Japan Movie Rating 3.4/10.
Chakraallanti Song Lyrics in English – Japan Telugu
Chakraallanti kalle tippi
pilla pilla chudakala
ni chupullo chikkukapothe
neram nadi kadu kadha
naalo unna nanne thodi
ninne nimpestunnave
chekkara lanti naa prananne
chemai chesi tinestunnave
guduse mida puvvai pusave
gunde mida guvvao vaalave
gaddi poche talanai nimire
manchu bottu muripem nuvvu
ooru chivara gullo velige
deepam nuvvene
ganji lona aabaga vetikey
annam metuku rupam nuvve
gonthe yendi pothe megham nuvvene
metti lona cheyyi pedithe
manikyam la dorikave
aakasham lo yegire laga
aashaku reekkalu thodigave
naa pakkane nuvvundaga
nakendukey ee lokam
nuvve kadha naa lokam
yee dare tappe dikkulu chuse
tella meka pillanu nenu
sutarang duvvi duvvi
premanu panchave
chille padda goduge nenu
pilla nuvve atukayyavu
vadla ginja lanti nanne
mellaga volichave
kaaki englile chesichhavu
amruthame kada emaina
naa kallaki nuvu kakunda
adbutham inkoti undena
alchippalo mutyanivai dakkanivai bangaram
bagunnadhe nee gaaram
chakraallanti kalle tippi
pilla pilla chudakala
ni chupullo chikkukapothey
neram nadi kadu kadha
naalo unna nanne thodi
ninne nimpestunnave
chekkara lanti naa prananne
chemai chesi tinestunnave
guduse mida puvvai pusave
gunde mida guvvao vaalave
Chakraallanti Song Lyrics in Telugu – Japan Telugu
చక్రాల్లాంటి కళ్ళే తిప్పి
పిల్ల పిల్ల చూడకల
ని చూపుల్లో చిక్కుకపోతే
నేరం నది కాదు కదా
నాలో ఉన్న నన్నే తోడి
నిన్నే నింపేస్తున్నవే
చెక్కర లాంటి నా ప్రాణాన్నే
చెమై చేసి తినేస్తున్నవే
గుడిసె మీద పువ్వై పుసావే
గుండె మీద గువ్వవు వాళ్లవే
గాస్సి పోచ తలనై నిమిరి
మంచు బొట్టు మురిపెం నువ్వు
ఊరు చివర గుళ్లో వెలిగే
దీపం నువ్వేనే
గంజి లోన ఆబగా వేటికీ
అన్నం మెతుకు రూపం నువ్వు
గొంతే ఎండి పొథెయ్ మేఘం నువ్వేనే
మెట్టి లోన చెయ్యి పెడితే
మాణిక్యం ల దిరికవే
ఆకాశం లో ఎగిరే లాగా
ఆకాశం రెక్కలు తొడిగావే
నా పక్కనే నువ్వుండగా
నాకెందుకే ఈ లోకం
నువ్వే కదా నా లోకం
ఏ దారే తప్పే దిక్కులు చూసే
తెల్ల మేక పిల్లను నేను
సుతారంగా దువ్వి దువ్వి
ప్రేమను పంచవే
చిల్లే పదా గొడుగే నేను
పిల్ల నువ్వే అతుకయ్యావు
వడ్ల గింజ లాంటి నన్నే
మెల్లగా వోలిచావే
కాకి ఎంగిలాయ్ చేసిచ్చావు
అమృతమే కదా ఏమైనా
నా కళ్ళకి నువ్వు కాకుండా
అద్భుతం ఇంకోటి ఉండేనా
ఆల్చిప్పలో ముత్యానివై దక్కనివై బంగారం
బాగున్నదే నీ గారం
చక్రాల్లాంటి కళ్ళే తిప్పి
పిల్ల పిల్ల చూడకల
ని చూపుల్లో చిక్కుకపోతే
నేరం నది కాదు కదా
నాలో ఉన్న నన్నే తోడి
నిన్నే నింపేస్తున్నవే
చెక్కర లాంటి నా ప్రాణాన్నే
చెమై చేసి తినేస్తున్నవే
గుడిసె మీద పువ్వై పుసావే
గుండె మీద గువ్వవు వాళ్లవే
Tags: song lyrics, telugu song lyrics, song lyrics in telugu, telugu lyrics, chakraalanti song lyrics, japan movie songs, japan movie songs, japan movie, japan
Gulabila Jendale Ramakka Song Lyrics in Telugu – BRS Party
Thank you for visiting our website. please share this lyric your friends and family members.
Found is any Mistakes in lyrics. Please contact me for correction.
This song lyrics and photos may be copyrighted to their respective owners.
If you interest business. get free business ideas 1. click here. 2. Click here